ప్రభన్యూస్

Gold Price: మళ్లీ రెక్కలు తొడిగిన బంగారం ధరలు.. ఇక ఆకాశమే హద్దుగా పెరుగుతాయా? |

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఈ వారం పెరిగాయి. bullions.co.in వివరాల ప్రకారం.. నవంబర్ 2న హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,84,100గా ఉంది. నవంబర్ 8 నాటికి ఈ ధర రూ.1,85,600కు చేరుకుంది. అంటే వారం రోజుల్లోనే కిలో వెండిపై రూ.1,500 పెరిగింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో రెండు లోహాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఖర్చు పెరుగుతోంది. పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడుల డిమాండ్ కారణంగా వెండి ధరల్లో తరచూ మార్పులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రంగాల్లో డిమాండ్ పెరుగుతుందనే అంచనాలు వెండి ధరలు పెరగడానికి కారణం అవుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల మార్పులు, డాలర్ విలువ, దేశీయ కొనుగోళ్లు కూడా వెండి రేటుపై ప్రభావం చూపుతాయి.బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఈ వారం పెరిగాయి. bullions.co.in వివరాల ప్రకారం.. నవంబర్ 2న హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,84,100గా ఉంది. నవంబర్ 8 నాటికి ఈ ధర రూ.1,85,600కు చేరుకుంది. అంటే వారం రోజుల్లోనే కిలో వెండిపై రూ.1,500 పెరిగింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో రెండు లోహాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఖర్చు పెరుగుతోంది. పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడుల డిమాండ్ కారణంగా వెండి ధరల్లో తరచూ మార్పులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రంగాల్లో డిమాండ్ పెరుగుతుందనే అంచనాలు వెండి ధరలు పెరగడానికి కారణం అవుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల మార్పులు, డాలర్ విలువ, దేశీయ కొనుగోళ్లు కూడా వెండి రేటుపై ప్రభావం చూపుతాయి.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఈ వారం పెరిగాయి. bullions.co.in వివరాల ప్రకారం.. నవంబర్ 2న హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,84,100గా ఉంది. నవంబర్ 8 నాటికి ఈ ధర రూ.1,85,600కు చేరుకుంది. అంటే వారం రోజుల్లోనే కిలో వెండిపై రూ.1,500 పెరిగింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో రెండు లోహాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఖర్చు పెరుగుతోంది. పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడుల డిమాండ్ కారణంగా వెండి ధరల్లో తరచూ మార్పులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రంగాల్లో డిమాండ్ పెరుగుతుందనే అంచనాలు వెండి ధరలు పెరగడానికి కారణం అవుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల మార్పులు, డాలర్ విలువ, దేశీయ కొనుగోళ్లు కూడా వెండి రేటుపై ప్రభావం చూపుతాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 November 2026, 11:31 am Digital Edition : Prabhanews