ప్రభన్యూస్

Heart Health: ఒత్తిడి ఎక్కువైతే గుండె జబ్బులు వస్తాయా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? |

Heart Health: ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, నిరంతర ఆందోళనలతో గడపడం సర్వసాధారణమైపోయిందని 16 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉన్న ప్రముఖ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వివరిస్తున్నారు. చాలామంది మానసిక ఒత్తిడి కేవలం మెదడుకు, మానసిక స్థితికి మాత్రమే పరిమితమని అనుకుంటారని తెలుపుతున్నారు. కానీ దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి నేరుగా గుండెను దెబ్బతీసి గుండెపోటు, రక్తపోటు వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రముఖ కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారని పేర్కొంటున్నారు. తీవ్రమైన ఒత్తిడి వల్ల రక్తనాళాల్లో అంతర్గతంగా జరిగే మార్పులు, గుండె జబ్బులు రావడానికి గల ఆ 5 ప్రధాన కారణాల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 9:38 pm Digital Edition : Prabhanews