దోమలను తరిమేందుకు కాయిల్స్, లిక్విడ్‌లు, స్ప్రేలు ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ వాటి సంఖ్య తగ్గడం లేదని చాలామంది బాధపడుతుంటారు. అయితే దోమలు ఇంట్లోకి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడంతో పాటు, అవి ఎక్కడ పెరుగుతున్నాయో గుర్తించడం కూడా చాలా ముఖ్యం.
Source link
Mosquito Control Tips: తలుపులు, కిటికీలు మూసినా దోమలు వస్తున్నాయా?.. ఇంట్లోనే ఈ ప్రదేశాల్లో వాటి గుడ్లు ఉంటాయి!
