మార్కెట్లో లభించే కొన్ని కుంకుమల్లో నాణ్యత లేని రంగులు, హానికరమైన రసాయనాలు కలిసే అవకాశం ఉంది. వీటిని ఉపయోగించడం వల్ల కొందరికి చర్మంపై దురద, దద్దుర్లు, అలర్జీలు, నల్లటి మచ్చలు ఏర్పడవచ్చు. అందుకే కుంకుమ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లోనే కుంకుమ తయారు చేసుకోవాలనుకునేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
Source link
Turmeric Kumkum Recipe: కల్తీ కుంకుమకు ఇక బైబై చెప్పండి.. పసుపుతో ఇంట్లోనే ఎర్రటి కుంకుమ ఇలా తయారు చేసుకోండి!
