ప్రభన్యూస్

Gold Buying: బంగారం కొనేవారికి షాక్.. ధనత్రయోదశి వేళ 10 మందిలో ముగ్గురు ఏం చేస్తున్నారో తెలుసా? |

ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఉదయం 9:10 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,660 తగ్గి రూ.1,42,770కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి రూ.1,30,870 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర గత ముగింపు రేటుతో పోలిస్తే రూ.2,460 తగ్గి రూ.1,85,040కు చేరుకుంది.ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఉదయం 9:10 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,660 తగ్గి రూ.1,42,770కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి రూ.1,30,870 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర గత ముగింపు రేటుతో పోలిస్తే రూ.2,460 తగ్గి రూ.1,85,040కు చేరుకుంది.

ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఉదయం 9:10 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,660 తగ్గి రూ.1,42,770కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి రూ.1,30,870 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర గత ముగింపు రేటుతో పోలిస్తే రూ.2,460 తగ్గి రూ.1,85,040కు చేరుకుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 10:56 am Digital Edition : Prabhanews