Last Updated:
Sugar Price | దేశంలో చక్కెర ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కనీస అమ్మకపు ధరను పెంచాలని ఏఐఎస్టీఏ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు, చెరకు రైతుల ఎఫ్ఆర్పీకి మద్దతు తెలుపుతూ, ఇథనాల్ ప్లాంట్ల రుణాలపై రెండేళ్ల పాటు ఊరట కల్పించాలని కూడా డిమాండ్ చేసింది.
