బాలీవుడ్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిర్మాత రమేష్ తౌరానీ, వర్షా తౌరానీ నిర్వహించిన దీపావళి పార్టీలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. స్టైలిష్ లుక్లో పార్టీకి హాజరైన సల్మాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. #salmankhan #bollywood #tollywood
Source link
