ప్రభన్యూస్

Prabhas: స్పిరిట్ మూవీలో హైలైట్ సీన్ ఇదే.. వామ్మో, థియేటర్స్ బద్దలైతే ఎవరు గ్యారెంటీ బాసూ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (స్పిరిట్). తాజాగా ఈ సినిమా నుంచి ఓ సెన్సేషనల్ అప్ డేట్ బయటకొచ్చింది.

News18
News18

రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit). అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఇంటెన్స్ అండ్ బోల్డ్ ట్రెండ్ క్రియేట్ చేసిన సందీప్.. ఈసారి ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో ప్రెజెంట్ చేయబోతుండటంతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి 2898 ఏడీ, సలార్ ఘన విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న ప్రభాస్ లైనప్‌లో, అనౌన్స్‌మెంట్ నుంచే అత్యంత క్యూరియాసిటీ పెంచుతున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ కోసం చిత్ర బృందం ఒక భారీ సెట్‌ను నిర్మిస్తోంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఎంత వయొలెంట్‌గా, ఎమోషనల్‌గా ఉంటాయో యానిమల్ సినిమాలో చూశాం. దానికి మించేలా ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని హై-వోల్టేజ్ యాక్షన్ తో కూడిన క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నారు. రాబోయే సరికొత్త షెడ్యూల్‌లో ఈ ఫైట్ సీక్వెన్స్ తో పాటు, అది పూర్తయిన వెంటనే ప్రభాస్ మాస్ స్వాగ్‌ను ఎలివేట్ చేసేలా ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్‌ను కూడా చిత్రీకరించనున్నట్లు టాక్.

ఈ పవర్‌ఫుల్ కాప్ డ్రామాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ పై వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇందులో ప్రభాస్ ఒక సిన్సియర్, అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ ఖాకీ డ్రెస్సులో కనిపించనున్నారు. దీనికి తోడు సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప్రభాస్ అత్యంత వైల్డ్, ఊర మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారని సమాచారం. సందీప్ మార్క్ రా అండ్ రస్టిక్ టేకింగ్ కి ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే, ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

యానిమల్ చిత్రంతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ పై ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ (భూషణ్ కుమార్), సందీప్ రెడ్డి వంగా సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఏమాత్రం రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వినూత్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని బహుళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 5:44 pm Digital Edition : Prabhanews
Prabhas: స్పిరిట్ మూవీలో హైలైట్ సీన్ ఇదే.. వామ్మో, థియేటర్స్ బద్దలైతే ఎవరు గ్యారెంటీ బాసూ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 03, 2026 3:54 PM ISTపాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'స్పిరిట్' (స్పిరిట్). తాజాగా ఈ సినిమా నుంచి ఓ సెన్సేషనల్ అప్ డేట్ బయటకొచ్చింది. News18రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'స్పిరిట్' (Spirit). అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఇంటెన్స్ అండ్ బోల్డ్ ట్రెండ్ క్రియేట్ చేసిన సందీప్.. ఈసారి ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో ప్రెజెంట్ చేయబోతుండటంతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి 2898 ఏడీ, సలార్ ఘన విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న ప్రభాస్ లైనప్‌లో, అనౌన్స్‌మెంట్ నుంచే అత్యంత క్యూరియాసిటీ పెంచుతున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.తాజా సమాచారం ప్రకారం, 'స్పిరిట్' సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ కోసం చిత్ర బృందం ఒక భారీ సెట్‌ను నిర్మిస్తోంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఎంత వయొలెంట్‌గా, ఎమోషనల్‌గా ఉంటాయో యానిమల్ సినిమాలో చూశాం. దానికి మించేలా ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని హై-వోల్టేజ్ యాక్షన్ తో కూడిన క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నారు. రాబోయే సరికొత్త షెడ్యూల్‌లో ఈ ఫైట్ సీక్వెన్స్ తో పాటు, అది పూర్తయిన వెంటనే ప్రభాస్ మాస్ స్వాగ్‌ను ఎలివేట్ చేసేలా ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్‌ను కూడా చిత్రీకరించనున్నట్లు టాక్.ఈ పవర్‌ఫుల్ కాప్ డ్రామాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ పై వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇందులో ప్రభాస్ ఒక సిన్సియర్, అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ ఖాకీ డ్రెస్సులో కనిపించనున్నారు. దీనికి తోడు సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప్రభాస్ అత్యంత వైల్డ్, ఊర మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారని సమాచారం. సందీప్ మార్క్ రా అండ్ రస్టిక్ టేకింగ్ కి ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే, ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.యానిమల్ చిత్రంతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ పై ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ (భూషణ్ కుమార్), సందీప్ రెడ్డి వంగా సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఏమాత్రం రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వినూత్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని బహుళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.మరింత చదవండి

Source link