ప్రభన్యూస్

8th Pay Commission: ఉద్యోగులకు కొత్త పే స్కేల్.. అత్యంత భారీగా జీతాల పెంపు.. కీలక డిమాండ్లు ఇవే? |

ఇదిలా ఉంటే, రైల్వే ఉద్యోగుల వేతనాలు, అలవెన్సుల విషయంలో ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ (AIRF) కీలక ప్రతిపాదనలు చేసింది. ముంబైలో 8వ వేతన సంఘం ప్రతినిధులతో సమావేశమైన అనంతరం రైల్వే సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ లేఖ సమర్పించింది. లోకో పైలట్లు, ట్రాఫిక్ రన్నింగ్ సిబ్బంది, ట్రాక్ మెయింటెయినర్లు, పర్మనెంట్ వే సిబ్బంది, టెక్నీషియన్ల సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. రైల్వేలు దేశవ్యాప్తంగా అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటలూ పనిచేస్తాయని, అత్యవసర సమయాల్లోనూ సిబ్బంది సేవలు అందిస్తారని పేర్కొంది. విధుల్లో ప్రమాదాలు, ప్రాణనష్టం, తీవ్రమైన గాయాల ముప్పు ఉన్నందున రైల్వే ఉద్యోగులకు రిస్క్ అండ్ హార్డ్‌షిప్ అలవెన్స్, హజార్డస్ డ్యూటీ అలవెన్స్, హిల్ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్ వంటి ప్రత్యేక భత్యాలు ఇవ్వాలని AIRF కోరింది. ట్రాక్ మెయింటెయినర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమవుతున్నందున ఇతర ఇంజనీరింగ్ విభాగాల టెక్నీషియన్లతో సమానంగా వేతనాలు కల్పించాలని ప్రతిపాదించింది. మెరుగైన పే స్కేళ్లు, పదోన్నతి అవకాశాలు, తగిన రిస్క్ అలవెన్సులు ఇవ్వాలని కూడా కోరింది.ఇదిలా ఉంటే, రైల్వే ఉద్యోగుల వేతనాలు, అలవెన్సుల విషయంలో ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ (AIRF) కీలక ప్రతిపాదనలు చేసింది. ముంబైలో 8వ వేతన సంఘం ప్రతినిధులతో సమావేశమైన అనంతరం రైల్వే సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ లేఖ సమర్పించింది. లోకో పైలట్లు, ట్రాఫిక్ రన్నింగ్ సిబ్బంది, ట్రాక్ మెయింటెయినర్లు, పర్మనెంట్ వే సిబ్బంది, టెక్నీషియన్ల సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. రైల్వేలు దేశవ్యాప్తంగా అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటలూ పనిచేస్తాయని, అత్యవసర సమయాల్లోనూ సిబ్బంది సేవలు అందిస్తారని పేర్కొంది. విధుల్లో ప్రమాదాలు, ప్రాణనష్టం, తీవ్రమైన గాయాల ముప్పు ఉన్నందున రైల్వే ఉద్యోగులకు రిస్క్ అండ్ హార్డ్‌షిప్ అలవెన్స్, హజార్డస్ డ్యూటీ అలవెన్స్, హిల్ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్ వంటి ప్రత్యేక భత్యాలు ఇవ్వాలని AIRF కోరింది. ట్రాక్ మెయింటెయినర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమవుతున్నందున ఇతర ఇంజనీరింగ్ విభాగాల టెక్నీషియన్లతో సమానంగా వేతనాలు కల్పించాలని ప్రతిపాదించింది. మెరుగైన పే స్కేళ్లు, పదోన్నతి అవకాశాలు, తగిన రిస్క్ అలవెన్సులు ఇవ్వాలని కూడా కోరింది.

ఇదిలా ఉంటే, రైల్వే ఉద్యోగుల వేతనాలు, అలవెన్సుల విషయంలో ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ (AIRF) కీలక ప్రతిపాదనలు చేసింది. ముంబైలో 8వ వేతన సంఘం ప్రతినిధులతో సమావేశమైన అనంతరం రైల్వే సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ లేఖ సమర్పించింది. లోకో పైలట్లు, ట్రాఫిక్ రన్నింగ్ సిబ్బంది, ట్రాక్ మెయింటెయినర్లు, పర్మనెంట్ వే సిబ్బంది, టెక్నీషియన్ల సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. రైల్వేలు దేశవ్యాప్తంగా అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటలూ పనిచేస్తాయని, అత్యవసర సమయాల్లోనూ సిబ్బంది సేవలు అందిస్తారని పేర్కొంది. విధుల్లో ప్రమాదాలు, ప్రాణనష్టం, తీవ్రమైన గాయాల ముప్పు ఉన్నందున రైల్వే ఉద్యోగులకు రిస్క్ అండ్ హార్డ్‌షిప్ అలవెన్స్, హజార్డస్ డ్యూటీ అలవెన్స్, హిల్ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్ వంటి ప్రత్యేక భత్యాలు ఇవ్వాలని AIRF కోరింది. ట్రాక్ మెయింటెయినర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమవుతున్నందున ఇతర ఇంజనీరింగ్ విభాగాల టెక్నీషియన్లతో సమానంగా వేతనాలు కల్పించాలని ప్రతిపాదించింది. మెరుగైన పే స్కేళ్లు, పదోన్నతి అవకాశాలు, తగిన రిస్క్ అలవెన్సులు ఇవ్వాలని కూడా కోరింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 11:32 am Digital Edition : Prabhanews