కొత్త స్కూటర్ కొనాలని చూస్తున్నారా? హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా హీరో మోటోకార్ప్ కొత్త ఎంపికను అందుబాటులోకి తీసుకొచ్చింది. డెస్టినీ 110 క్లాసిక్ ఎడిషన్‌ను రూ.76,400 ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరతో విడుదల చేసింది. పూర్తి ఫీచర్లపై ఓ లుక్కేయండి.
Source link
యాక్టివా, TVS జూపిటర్కు పోటీగా హీరో కొత్త స్కూటర్.. ధర రూ.76,400 మాత్రమే.. మైలేజీ ఎంతంటే?
