ప్రభన్యూస్

Silver Price Crash: వెండి ధరల్లో అత్యంత భారీ పతనం.. కేజీపై రూ.2.22 లక్షలు ఢమాల్.. ఇప్పుడు కొనేవారికి పండగే? |

bullions.co.in వెల్లడించిన హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం.. 2026 జనవరి 1న కిలో వెండి ధర రూ.2,35,910గా ఉంది. నవంబర్ 2 నాటికి అదే ధర రూ.1,79,410కు పడిపోయింది. అంటే ఈ ఏడాది మొదటి పది నెలల్లోనే కిలో వెండిపై ఏకంగా రూ.56,500 తగ్గింది. అయితే ఈ తగ్గుదలలో ఎక్కువ భాగం అక్టోబర్ నెలలోనే నమోదైంది. ఒక్క అక్టోబర్‌లో కిలో వెండి ధర దాదాపు రూ.47 వేల వరకు పడిపోవడం గమనార్హం. దీంతో కొద్ది నెలల క్రితం వరకు భారీ లాభాలు అందించిన వెండి ఇప్పుడు గణనీయమైన ధర తగ్గుదలను చూస్తోంది. ఈ ఏడాది జనవరి 29న కిలో వెండి ధర రూ.4,02,390కు చేరింది. ఆ స్థాయితో పోలిస్తే నవంబర్ 2 నాటికి ధర రూ.1,79,410కు పడిపోయింది. అంటే గరిష్ఠ ధర నుంచి కిలో వెండిపై రూ.2,22,980 తగ్గింది. ఒక దశలో వెండి ధర కిలోకు రూ.5 లక్షలు దాటవచ్చని మార్కెట్ వర్గాల్లో అంచనాలు వినిపించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో మారిన పరిస్థితులు ధరల దిశను పూర్తిగా మార్చేశాయి.bullions.co.in వెల్లడించిన హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం.. 2026 జనవరి 1న కిలో వెండి ధర రూ.2,35,910గా ఉంది. నవంబర్ 2 నాటికి అదే ధర రూ.1,79,410కు పడిపోయింది. అంటే ఈ ఏడాది మొదటి పది నెలల్లోనే కిలో వెండిపై ఏకంగా రూ.56,500 తగ్గింది. అయితే ఈ తగ్గుదలలో ఎక్కువ భాగం అక్టోబర్ నెలలోనే నమోదైంది. ఒక్క అక్టోబర్‌లో కిలో వెండి ధర దాదాపు రూ.47 వేల వరకు పడిపోవడం గమనార్హం. దీంతో కొద్ది నెలల క్రితం వరకు భారీ లాభాలు అందించిన వెండి ఇప్పుడు గణనీయమైన ధర తగ్గుదలను చూస్తోంది. ఈ ఏడాది జనవరి 29న కిలో వెండి ధర రూ.4,02,390కు చేరింది. ఆ స్థాయితో పోలిస్తే నవంబర్ 2 నాటికి ధర రూ.1,79,410కు పడిపోయింది. అంటే గరిష్ఠ ధర నుంచి కిలో వెండిపై రూ.2,22,980 తగ్గింది. ఒక దశలో వెండి ధర కిలోకు రూ.5 లక్షలు దాటవచ్చని మార్కెట్ వర్గాల్లో అంచనాలు వినిపించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో మారిన పరిస్థితులు ధరల దిశను పూర్తిగా మార్చేశాయి.

bullions.co.in వెల్లడించిన హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం.. 2026 జనవరి 1న కిలో వెండి ధర రూ.2,35,910గా ఉంది. నవంబర్ 2 నాటికి అదే ధర రూ.1,79,410కు పడిపోయింది. అంటే ఈ ఏడాది మొదటి పది నెలల్లోనే కిలో వెండిపై ఏకంగా రూ.56,500 తగ్గింది. అయితే ఈ తగ్గుదలలో ఎక్కువ భాగం అక్టోబర్ నెలలోనే నమోదైంది. ఒక్క అక్టోబర్‌లో కిలో వెండి ధర దాదాపు రూ.47 వేల వరకు పడిపోవడం గమనార్హం. దీంతో కొద్ది నెలల క్రితం వరకు భారీ లాభాలు అందించిన వెండి ఇప్పుడు గణనీయమైన ధర తగ్గుదలను చూస్తోంది. ఈ ఏడాది జనవరి 29న కిలో వెండి ధర రూ.4,02,390కు చేరింది. ఆ స్థాయితో పోలిస్తే నవంబర్ 2 నాటికి ధర రూ.1,79,410కు పడిపోయింది. అంటే గరిష్ఠ ధర నుంచి కిలో వెండిపై రూ.2,22,980 తగ్గింది. ఒక దశలో వెండి ధర కిలోకు రూ.5 లక్షలు దాటవచ్చని మార్కెట్ వర్గాల్లో అంచనాలు వినిపించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో మారిన పరిస్థితులు ధరల దిశను పూర్తిగా మార్చేశాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 7:27 am Digital Edition : Prabhanews