ప్రభన్యూస్

RBI New Rule: బ్యాంకులు జప్తు చేసుకున్న ఇళ్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం | Banks Cannot Return Seized Properties to Defaulting Borrowers, Says RBI |

RBI latest news, bank loan recovery rules, RBI new guidelines 2026, seized property auction rules, home loan default updates, bank NPA rules India, ఆర్‌బీఐ తాజా వార్తలు, బ్యాంకు రుణ వసూలు నిబంధనలు, ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు 2026, స్వాధీనం చేసుకున్న ఆస్తి వేలం నియమాలు, బ్యాంకు ఎన్‌పీఏ నిబంధనలు, రుణ చెల్లింపు నియమాలు, ఆర్‌బీఐ ఆస్తుల విక్రయ నిబంధనలుRBI latest news, bank loan recovery rules, RBI new guidelines 2026, seized property auction rules, home loan default updates, bank NPA rules India, ఆర్‌బీఐ తాజా వార్తలు, బ్యాంకు రుణ వసూలు నిబంధనలు, ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు 2026, స్వాధీనం చేసుకున్న ఆస్తి వేలం నియమాలు, బ్యాంకు ఎన్‌పీఏ నిబంధనలు, రుణ చెల్లింపు నియమాలు, ఆర్‌బీఐ ఆస్తుల విక్రయ నిబంధనలు

సాధారణంగా బ్యాంకులు తమ రుణ కార్యకలాపాల్లో భాగంగా ఆస్తులను సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుంది. హోమ్ లోన్, ప్రాపర్టీ లోన్ తీసుకొని రుణాలు చెల్లించకపోవడం వల్ల అవి నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్‌గా (ఎన్‌పీఏలు) మారితే, బ్యాంకులు చట్టపరమైన లేదా ఒప్పందపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో రుణ వసూళ్ల ప్రక్రియలో భాగంగా, రుణానికి హామీగా పెట్టిన స్థిరాస్తిపై బ్యాంకులు యాజమాన్య హక్కులు పొందవచ్చు. అంటే ఇల్లు, భూమి వంటి ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చు. ఇలా వివిధ మార్గాల్లో బ్యాంకులు స్వాధీనం చేసుకునే ఆర్థికేతర ఆస్తులు, నాన్-బ్యాంకింగ్ ఆస్తుల నిర్వహణకు స్పష్టత ఇవ్వడానికి ఆర్‌బీఐ కొత్త ప్రూడెన్షియల్ నిబంధనలు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 11:21 pm Digital Edition : Prabhanews