ప్రభన్యూస్

India Alliance Rally | ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. ఒకే వేదికపై అగ్రనేతలు!

ఢిల్లీలోని రామలీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఒకే వేదికపై కనిపించారు. ప్రతిపక్ష కూటమికి చెందిన కీలక నేతలంతా ఒకే వేదికపైకి చేరడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 November 2026, 3:57 pm Digital Edition : Prabhanews