పారిస్లో భారీ ఎత్తున జరిగిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పాటు బాణసంచా (ఫైర్వర్క్స్) కాల్పులు జరిగాయి. లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంతో పారిస్ వీధులు రణరంగాన్ని తలపించాయి.
Source link
