వయసు పెరగడం, చర్మంపై రంగు మార్పులు (హైపర్ పిగ్మెంటేషన్), ఎగ్జిమా, అలర్జీలు, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కూడా కళ్ల కింద చర్మం నల్లగా కనిపించవచ్చు. కొందరిలో జన్యుపరమైన కారణాలు కూడా డార్క్ సర్కిల్స్‌కు కారణమవుతాయి.
Source link
Dark Circles: డార్క్ సర్కిల్స్ రావడానికి అసలు కారణాలివే.. తగ్గించుకోవడానికి ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
