ప్రభన్యూస్

చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో ‘కాళాంకి భైరవుడు’.. థర్డ్ సింగిల్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో వైవిద్యభరితమైన కథతో రాబోతున్న కొత్త సినిమా ‘కాళాంకి భైరవుడు’. తాజాగా ఈ సినిమా థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు.

News18
News18

విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘కాళాంకి భైరవుడు’. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్‌ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి మంచు మనోజ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి హారన్.వి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రితిక, పూజ కిరణ్, భవ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

డీకొల్లు శ్రీధర్ సమర్పణలో గాయత్రీ ప్రొడక్షన్స్, రాచమళ్ళ బ్రదర్స్ బ్యానర్లపై కె.ఎన్. రావు, డా. రాచమళ్ళ శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.ఆర్. సంగీతం అందిస్తుండగా, అశోక్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ వర్మ, రితిక, పూజ కిరణ్, భవ్యశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. పి.ఆర్. సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చెబుతోంది చిత్రయూనిట్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 October 2026, 12:19 pm Digital Edition : Prabhanews
చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో ‘కాళాంకి భైరవుడు’.. థర్డ్ సింగిల్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 30, 2026 11:54 AM ISTచేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో వైవిద్యభరితమైన కథతో రాబోతున్న కొత్త సినిమా ‘కాళాంకి భైరవుడు’. తాజాగా ఈ సినిమా థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు. News18విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘కాళాంకి భైరవుడు’. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్‌ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి మంచు మనోజ్ శుభాకాంక్షలు తెలియజేశారు.చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి హారన్.వి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రితిక, పూజ కిరణ్, భవ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.డీకొల్లు శ్రీధర్ సమర్పణలో గాయత్రీ ప్రొడక్షన్స్, రాచమళ్ళ బ్రదర్స్ బ్యానర్లపై కె.ఎన్. రావు, డా. రాచమళ్ళ శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.ఆర్. సంగీతం అందిస్తుండగా, అశోక్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ వర్మ, రితిక, పూజ కిరణ్, భవ్యశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. పి.ఆర్. సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చెబుతోంది చిత్రయూనిట్.మరింత చదవండి

Source link