ఈ ఏడాది అత్యంత లీనమయ్యే సినిమా అనుభవాలలో ఈ సినిమా ఒకటని పేర్కొంటూ, “రామాయణ రైజ్ ఆఫ్ ఏ లెజెండ్ అద్భుతంగా ఉంది. విజువల్స్, నృత్యాలు, సంగీతం, యాక్షన్ అన్నీ అమోఘం. రణబీర్ కపూర్ యాక్టింగ్ సూపర్, యష్ తన హావభావాలతో ఆకట్టుకున్నారు. ఈ ఏడాది అత్యంత లీనమయ్యే సినిమా అనుభవాలలో ఇది ఒకటి. ఒక గొప్ప దృశ్యకావ్యం. వచ్చే వారం హంగామా జరగబోతోంది. బ్లాక్బస్టర్ గ్యారెంటీ! అక్షరాలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా పనిచేశారు అని ఓ నెటిజన్ తన రివ్యూ రాసుకొచ్చాడు.

