‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు సత్య తనదైన శైలిలో హాస్యాన్ని పంచారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టిని ప్రస్తావిస్తూ చేసిన ఫన్నీ కామెంట్స్ ప్రేక్షకులను అలరించాయి. సత్య హిలేరియస్ స్పీచ్తో ఈ వేడుకలో నవ్వులు విరిశాయి.#Satya #AadarshaKutumbam #tollywood
Source link
