జియో కోసం తన సోదరుడు ఆకాశ్ అంబానీ ఎంతో కష్టపడ్డారని ఇషా అంబానీ అన్నారు. అర్ధరాత్రి కంటే ముందు ఏ రోజూ ఇంటికి వచ్చేవాడు కాదని… అంతగా శ్రమించాడని ప్రశంసలు కురిపించారు.
Source link
Isha Ambani on JIO Platforms : జియో కోసం అనంత్ ఎంతో కష్టపడ్డాడు.. గర్వంగా ఉంది
