Guess the Actress: ఆమె చాలా తక్కువ కాలంలోనే జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా అందుకుంది. సీక్రెట్ సూపర్ స్టార్’ ‘ది స్కై ఈజ్ పింక్’ మూవీస్‌లో యాక్ట్ చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కెరియర్ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్‌ను వదిలివేయాలని డిసైడ్ అయి అందరికి షాక్ ఇచ్చింది.
Source link
Guess the Actress: 15 ఏళ్లకే ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిన నటి.. నేషనల్ అవార్డ్ అందుకున్నఆమె పెళ్లి పేరుతో ఇండస్ట్రీకి గుడ్ బై, ఎవరామె..?
