ప్రభన్యూస్

మీ ఇంట్లో ఈ 4 మొక్కలు ఉంటే చాలు.. ఇల్లంతా పచ్చదనంతో నిండిపోయి, గాలిని పూర్తిగా శుద్ధి చేస్తాయి..

ఇంటిని అందంగా, పచ్చదనంతో నింపేందుకు రియో ట్రైకలర్, ఎగ్లోనీమా లిప్‌స్టిక్, అంబ్రెల్లా ప్లాంట్, క్రోటన్ వంటి ఇండోర్ మొక్కలను పెంచుకోవచ్చు.ఈ మొక్కల ప్రత్యేకతలు, పెంచే విధానం, నీరు మరియు వెలుతురు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 October 2026, 12:24 pm Digital Edition : Prabhanews