మహిళలకు ముఖంపై పలుచని రోమాలు ఉండటం పూర్తిగా సాధారణం.అయితే, పై పెదవి,గడ్డం లేదా ముఖంపై రోమాలు అకస్మాత్తుగా దట్టంగా, ముదురు రంగులో పెరిగినప్పుడు, అది చాలా మంది మహిళలకు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా పై పెదవిపై అధికంగా రోమాలు పెరగడాన్ని సాధారణంగా మీసం అని అంటారు
Source link
Women Health: మహిళల ముఖంపై అవాంఛిత రోమాలకు అసలు కారణం ఇదే.. వైద్యులు ఏమంటున్నారంటే..?
