Last Updated:
తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సంస్థ రూ.60,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న భారీ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ డిజిటల్, క్లౌడ్ కంప్యూటింగ్ హబ్‌గా మరింత అభివృద్ధి చెందనుంది.
