చలికాలంలో తులసి మొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? నీరు పోయడం నుంచి ఎరువుల వాడకం వరకు ఈ సులభమైన చిట్కాలతో మొక్కను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మంచు ప్రభావం, వేర్లు కుళ్లిపోవడం, ఆకులను తినే పురుగుల నుంచి తులసి మొక్కను కాపాడుకునేందుకు నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు తెలుసుకోండి.
Source link
వింటర్ సీజన్‌లో తులసి ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
