సమంతకు లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో ఆమె అద్భుతమైన కలెక్షన్ చూస్తే అర్థమవుతుంది. ఆమె వద్ద అనేక రకాల హై-ఎండ్ కార్లు ఉన్నాయి. ఆ కార్లు వాటి విలువలు చూస్తే ఆడి Q7: రూ. 89.90 లక్షలు, పోర్షే కేమాన్ GTS: రూ. 1.46 కోట్లు, ల్యాండ్ రోవర్: రూ. 2.26 కోట్లు, మెర్సిడెస్ బెంజ్, BMW 7 సిరీస్: రూ. 1.42 కోట్లు, G63 AMG: రూ. 2.55 కోట్లు, జాగ్వార్ ఎక్స్ఎఫ్: రూ. 76 లక్షలు అని సమాచారం.

