ప్రభన్యూస్

Director Poorvaj | మూవీలో ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు



పూర్వాజ్ దర్శకత్వంలో జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కిల్లర్’ (KilleR). ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో దర్శకుడు పూర్వాజ్ సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమాలో ఉండే సెకండాఫ్ ట్విస్ట్ని సరిగ్గా ఊహించి చెప్పిన వారికి ఏకంగా రూ. 1 కోటి రూపాయల బహుమతి ఇస్తామని సవాల్ చేశారు. #Poorvaj #tollywood #hyderabad



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 October 2026, 10:58 am Digital Edition : Prabhanews
Director Poorvaj | మూవీలో ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు

పూర్వాజ్ దర్శకత్వంలో జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కిల్లర్' (KilleR). ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో దర్శకుడు పూర్వాజ్ సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమాలో ఉండే సెకండాఫ్ ట్విస్ట్ని సరిగ్గా ఊహించి చెప్పిన వారికి ఏకంగా రూ. 1 కోటి రూపాయల బహుమతి ఇస్తామని సవాల్ చేశారు. #Poorvaj #tollywood #hyderabad

Source link