ప్రభన్యూస్

Donga Naa Koduku: దొంగ నా కొడుకు టీజర్ రిలీజ్.. కామెడీ అయితే భలే ఉందిలే

‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమా ఫేమ్ మౌళి కొత్త చిత్రం ‘డీఎన్‌కే’ (Donga Naa Koduku). బీటెక్‌ డిస్కంటిన్యూ చేసిన ఈశ్వర్‌ అనే కుర్రాడిగా మౌళి ఇందులో కనిపించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో సుష్మితా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీను కంబాల తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదల చేశారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని నవ్వించడానికి ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు టీజర్‌ చూస్తుంటే తెలుస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 October 2026, 6:49 pm Digital Edition : Prabhanews