Most Affordable Turbo Petrol Cars in India: మీరు పరిమిత బడ్జెట్‌లో, అద్భుతమైన పికప్ , శక్తివంతమైన పనితీరును అందించే కారు కోసం చూస్తున్నట్లయితే టర్బో-పెట్రోల్ కార్లు ఒక మంచి చాయిస్. భారతీయ మార్కెట్‌లో సిట్రోయెన్ సి3 (Citroën C3) నుండి స్కోడా కైలాక్ (Škoda Kylaq), టాటా పంచ్ (Tata Punch), హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) వరకు అనేక రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని మోడళ్లు 120 PS వరకు శక్తిని (పవర్‌ను) అందిస్తాయి. వీటిలో అనేక కార్లు సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్, అత్యాధునిక భద్రతా వ్యవస్థల వంటి ఫీచర్లతో వస్తున్నాయి. ఈ 10 కార్లకు సంబంధించిన ధర, ఇంజిన్, మైలేజీ , ముఖ్యమైన ఫీచర్ల వివరాలు ఇక్కడ అందించబడ్డాయి.

