ప్రభన్యూస్

Jagannath Rath Yatra: ఇసకేస్తే రాలనంత జనం.. పూరీలో వైభవంగా జగన్నాథ రథయాత్ర.. వానలోనూ తగ్గని భక్తుల ఉత్సాహం |


Last Updated:

ఇసుకేస్తే రాలనంత జనంతో ఒడిశాలోని పూరీలో శ్రీ జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతోంది. కుండపోత వర్షం పడుతున్నా భక్తులు, కళాకారుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అటు అహ్మదాబాద్, ఇటు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 1:53 pm Digital Edition : Prabhanews
Jagannath Rath Yatra: ఇసకేస్తే రాలనంత జనం.. పూరీలో వైభవంగా జగన్నాథ రథయాత్ర.. వానలోనూ తగ్గని భక్తుల ఉత్సాహం |

Last Updated:Jul 16, 2026 1:46 PM ISTఇసుకేస్తే రాలనంత జనంతో ఒడిశాలోని పూరీలో శ్రీ జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతోంది. కుండపోత వర్షం పడుతున్నా భక్తులు, కళాకారుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అటు అహ్మదాబాద్, ఇటు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Source link