Ayodhya Ram Mandir donation scam: అయోధ్య రామాలయ విరాళాల కేసులో నిందితులు వీరే.. ఆ దొంగ ముఖాలను చూడండి! |

 మనీష్ యాదవ్: ఈ నిందితుడు ఎవరంటే.. సుమారు నాలుగైదు నెలల కిందట విరాళాల హుండీలను నిర్వహించడానికి టిన్ను యాదవ్ నియమించిన రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను మేనల్లుడు ఇతను. పోలీసులూ, దర్యాప్తు సంస్థలూ.. ఇటీవల ఇతని పూర్వీకుల, స్థానిక ఆస్తులపై దాడులు చేసి, అక్రమంగా దాచిపెట్టిన నగదును స్వాధీనం చేసుకున్నాయి. పోలీసులు జరిపిన విస్తృత సోదాల్లో, నిందితుల ఇళ్ల నుంచి పెద్ద మొత్తంలో విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో బంగారం, వెండి ఆభరణాలు, బినామీ ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు, కొంత నగదు ఉన్నాయి. ప్రత్యేకంగా, నిందితుడు టిన్ను యాదవ్ ఇంటి నుంచి పోలీసులు అనేక ఖరీదైన విలాసవంతమైన గృహోపకరణాలు, బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్, ఖరీదైన లగ్జరీ మొబైల్ ఫోన్‌లకు సంబంధించిన బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. మనీష్ యాదవ్: ఈ నిందితుడు ఎవరంటే.. సుమారు నాలుగైదు నెలల కిందట విరాళాల హుండీలను నిర్వహించడానికి టిన్ను యాదవ్ నియమించిన రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను మేనల్లుడు ఇతను. పోలీసులూ, దర్యాప్తు సంస్థలూ.. ఇటీవల ఇతని పూర్వీకుల, స్థానిక ఆస్తులపై దాడులు చేసి, అక్రమంగా దాచిపెట్టిన నగదును స్వాధీనం చేసుకున్నాయి. పోలీసులు జరిపిన విస్తృత సోదాల్లో, నిందితుల ఇళ్ల నుంచి పెద్ద మొత్తంలో విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో బంగారం, వెండి ఆభరణాలు, బినామీ ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు, కొంత నగదు ఉన్నాయి. ప్రత్యేకంగా, నిందితుడు టిన్ను యాదవ్ ఇంటి నుంచి పోలీసులు అనేక ఖరీదైన విలాసవంతమైన గృహోపకరణాలు, బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్, ఖరీదైన లగ్జరీ మొబైల్ ఫోన్‌లకు సంబంధించిన బిల్లులను స్వాధీనం చేసుకున్నారు.

మనీష్ యాదవ్: ఈ నిందితుడు ఎవరంటే.. సుమారు నాలుగైదు నెలల కిందట విరాళాల హుండీలను నిర్వహించడానికి టిన్ను యాదవ్ నియమించిన రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను మేనల్లుడు ఇతను. పోలీసులూ, దర్యాప్తు సంస్థలూ.. ఇటీవల ఇతని పూర్వీకుల, స్థానిక ఆస్తులపై దాడులు చేసి, అక్రమంగా దాచిపెట్టిన నగదును స్వాధీనం చేసుకున్నాయి. పోలీసులు జరిపిన విస్తృత సోదాల్లో, నిందితుల ఇళ్ల నుంచి పెద్ద మొత్తంలో విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో బంగారం, వెండి ఆభరణాలు, బినామీ ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు, కొంత నగదు ఉన్నాయి. ప్రత్యేకంగా, నిందితుడు టిన్ను యాదవ్ ఇంటి నుంచి పోలీసులు అనేక ఖరీదైన విలాసవంతమైన గృహోపకరణాలు, బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్, ఖరీదైన లగ్జరీ మొబైల్ ఫోన్‌లకు సంబంధించిన బిల్లులను స్వాధీనం చేసుకున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 6:38 am Digital Edition : Prabhanews