ప్రభన్యూస్

Sindhu Tolani: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరోయిన్ సింధు తులానీ.. ఎలా ఉండే బ్యూటీ ఎలా అయిపోయింది మామ! |

Sindhu Tolani, Sindhu Tolani Movies, Sindhu Tolani Latest News, Sindhu Tolani News, Sindhu Tolani Latest Photos, సింధు తులానీ, సింధు తులానీ న్యూస్, టాలీవుడ్ న్యూస్, సినిమా న్యూస్, Sindhu Tolani, Sindhu Tolani Movies, Sindhu Tolani Latest News, Sindhu Tolani News, Sindhu Tolani Latest Photos, సింధు తులానీ, సింధు తులానీ న్యూస్, టాలీవుడ్ న్యూస్, సినిమా న్యూస్,

ఇక సింధూ తులానీ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ సినిమాల్లో నటించింది. అసలు ఈ బ్యూటీ కెరీర్ స్టార్ట్ అయిందే హిందీ సినిమాతో. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ వంటి దిగ్గజాలు నటించిన మొహబ్బతీన్ మూవీలో చిన్న రోల్ చేసింది. శింబు హీరోగా నటించిన మన్మధన్ సినిమాలో కాస్త కాస్త బోల్డ్ రోల్ కూడా చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 12:05 pm Digital Edition : Prabhanews