డీజేలు, ఆధునిక ఎలక్ట్రానిక్ సౌండ్ సిస్టమ్‌లు, మైకులు ఏవీ లేకుండా.. కేవలం నగారా మోతలతో భక్తిశ్రద్ధల నడుమ 350 ఏళ్ల నాటి సంప్రదాయాన్ని జామ్‌నగర్‌లోని ‘జలానీ జార్ గర్బీ’ ఇంకా కొనసాగిస్తోంది. పురుషులు మాత్రమే సంప్రదాయ వస్త్రధారణతో చేసే ఈ గర్భా నృత్యం, నవరాత్రి ఏడో రోజు జరిగే శివపార్వతుల కల్యాణం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
Source link
