విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ… దర్శకత్వం వహించిన సినిమా కల్ట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ ఈవెంట్‌ను ప్రసాద్ ఐమాక్స్‌లో లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్‌కు టీమ్ మొత్తం వచ్చారు. ట్రైలర్ మాత్రం అరాచకం. వైలెన్స్‌కు అసలైన మీనింగ్‌లా ఉంది. ఈ సినిమాలో విశ్వక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 30న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.
Source link
Cult Movie Trailer: విశ్వక్ సేన్ 'కల్ట్' మూవీ ట్రైలర్.. రక్తం ఏరులై పారుతుంది మామ!
