ప్రభన్యూస్

Washing Machine Tips: వాషింగ్ మెషీన్ ఫిల్టర్‌ను ఎలా శుభ్రం చేయాలో తెలుసా? ఈ చిన్న టిప్స్‌తో ఇంట్లోనే క్లీన్ చేయొచ్చు! |

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ఫిల్టర్‌ను ఇలా శుభ్రం చేయండి: ఫ్రంట్ లోడ్ మెషీన్లలో సాధారణంగా కింది ముందు భాగంలో ఉండే చిన్న కవర్ వెనుక డ్రెయిన్ ఫిల్టర్ ఉంటుంది. ఆ కవర్‌ను తెరిచి, ప్రత్యేక డ్రెయిన్ హోస్ ఉంటే దాని ద్వారా లోపల ఉన్న నీటిని ముందుగా బయటకు వదలాలి. అనంతరం ఫిల్టర్ క్యాప్‌ను నెమ్మదిగా తిప్పి బయటకు తీయాలి. అందులో చిక్కుకున్న వెంట్రుకలు, దారాలు, నాణేలు, ఇతర వ్యర్థాలను తొలగించాలి. తర్వాత సాధారణ నీటితో ఫిల్టర్‌ను కడిగి, అవసరమైతే మెత్తని బ్రష్‌తో శుభ్రం చేయాలి. ఫిల్టర్ అమర్చే భాగంలో ఉన్న మురికిని కూడా తుడిచి, ఫిల్టర్‌ను తిరిగి సరిగ్గా బిగించాలి. సరిగా అమర్చకపోతే నీరు లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది.ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ఫిల్టర్‌ను ఇలా శుభ్రం చేయండి: ఫ్రంట్ లోడ్ మెషీన్లలో సాధారణంగా కింది ముందు భాగంలో ఉండే చిన్న కవర్ వెనుక డ్రెయిన్ ఫిల్టర్ ఉంటుంది. ఆ కవర్‌ను తెరిచి, ప్రత్యేక డ్రెయిన్ హోస్ ఉంటే దాని ద్వారా లోపల ఉన్న నీటిని ముందుగా బయటకు వదలాలి. అనంతరం ఫిల్టర్ క్యాప్‌ను నెమ్మదిగా తిప్పి బయటకు తీయాలి. అందులో చిక్కుకున్న వెంట్రుకలు, దారాలు, నాణేలు, ఇతర వ్యర్థాలను తొలగించాలి. తర్వాత సాధారణ నీటితో ఫిల్టర్‌ను కడిగి, అవసరమైతే మెత్తని బ్రష్‌తో శుభ్రం చేయాలి. ఫిల్టర్ అమర్చే భాగంలో ఉన్న మురికిని కూడా తుడిచి, ఫిల్టర్‌ను తిరిగి సరిగ్గా బిగించాలి. సరిగా అమర్చకపోతే నీరు లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ఫిల్టర్‌ను ఇలా శుభ్రం చేయండి: ఫ్రంట్ లోడ్ మెషీన్లలో సాధారణంగా కింది ముందు భాగంలో ఉండే చిన్న కవర్ వెనుక డ్రెయిన్ ఫిల్టర్ ఉంటుంది. ఆ కవర్‌ను తెరిచి, ప్రత్యేక డ్రెయిన్ హోస్ ఉంటే దాని ద్వారా లోపల ఉన్న నీటిని ముందుగా బయటకు వదలాలి. అనంతరం ఫిల్టర్ క్యాప్‌ను నెమ్మదిగా తిప్పి బయటకు తీయాలి. అందులో చిక్కుకున్న వెంట్రుకలు, దారాలు, నాణేలు, ఇతర వ్యర్థాలను తొలగించాలి. తర్వాత సాధారణ నీటితో ఫిల్టర్‌ను కడిగి, అవసరమైతే మెత్తని బ్రష్‌తో శుభ్రం చేయాలి. ఫిల్టర్ అమర్చే భాగంలో ఉన్న మురికిని కూడా తుడిచి, ఫిల్టర్‌ను తిరిగి సరిగ్గా బిగించాలి. సరిగా అమర్చకపోతే నీరు లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 October 2026, 2:24 pm Digital Edition : Prabhanews