‘కొంచెం టచ్లో ఉంటే చెప్తాను’, ‘నువ్వంటే నాకిష్టం’, ‘చక్రం’, ‘భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా’, ‘భూ కైలాష్’, ‘హలో ప్రేమిస్తారా’, ‘సీమ శాస్త్రీ’, ‘కుబేరులు’, ‘కృష్ణార్జున’, ‘ఆంజనేయులు’ లాంటి హిట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బాయ్స్’ సినిమాలో ఆమె పోషించిన వేశ్య పాత్ర అప్పట్లో విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.

