ప్రభన్యూస్

Amazon Shopping: అమెజాన్‌లో టీవీ, ఫోన్, ఫ్రిజ్ కొంటున్నారా? ఈ చిన్న ట్రిక్‌తో వేల రూపాయలు ఆదా |

Amazon India Price History, Amazon Price Tracker App, Amazon Shopping Tips to Save Money, Amazon Product Price Comparison, Amazon Historical Price Check, Best Time to Buy on Amazon India, అమెజాన్ షాపింగ్ కొత్త ఫీచర్, ఆన్‌లైన్ కొనుగోళ్లలో డబ్బు ఆదా, అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్ల వివరాలు, మొబైల్ ధరలు తగ్గే సమయం, అమెజాన్‌లో తక్కువ ధరకు వస్తువులు, ఆన్‌లైన్ షాపింగ్‌లో జాగ్రత్తలు, స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చిట్కాలుAmazon India Price History, Amazon Price Tracker App, Amazon Shopping Tips to Save Money, Amazon Product Price Comparison, Amazon Historical Price Check, Best Time to Buy on Amazon India, అమెజాన్ షాపింగ్ కొత్త ఫీచర్, ఆన్‌లైన్ కొనుగోళ్లలో డబ్బు ఆదా, అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్ల వివరాలు, మొబైల్ ధరలు తగ్గే సమయం, అమెజాన్‌లో తక్కువ ధరకు వస్తువులు, ఆన్‌లైన్ షాపింగ్‌లో జాగ్రత్తలు, స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చిట్కాలు

దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. అమెజాన్ అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీ ఫోన్‌ను తీసుకుందాం. ఈ ఫోన్ పేజీలో ప్రైస్ హిస్టరీపై ట్యాప్ చేస్తే, రూఫస్ ఏఐ (బీటా)లో గతంలో దాని ధర ఎలా మారిందో చూపించే గ్రాఫ్ కనిపిస్తుంది. ఈ ఉదాహరణలో ఫోన్ ప్రస్తుత ధర రూ.94,999గా ఉంది. గత 30 రోజుల్లో దీని ధర రూ.89,999 నుంచి రూ.99,999 మధ్యలో ఉంది. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ.1,29,999. అంటే ఎంఆర్‌పీతో పోలిస్తే ప్రస్తుతం లిస్టింగ్ ధర రూ.35,000 తక్కువగా ఉంది. అయితే, గత ధరలను పరిశీలిస్తే మరో విషయం తెలుస్తుంది. గత 30 రోజుల్లో ఈ ఫోన్ ధర కనిష్ఠంగా రూ.89,999కు అందుబాటులో ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న రూ.94,999 ధర, ఆ కనిష్ఠ ధర కంటే రూ.5,000 ఎక్కువ. మీకు ఈ ఫోన్ వెంటనే అవసరం లేకపోతే, కొనుగోలు చేసే ముందు కొంతకాలం ధరను గమనించవచ్చు. (image: Amazon India)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 October 2026, 2:17 pm Digital Edition : Prabhanews