వచ్చే నెల 5న రిలీజ్ కాబోతున్న రామాయణ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఎన్నో సార్లు విని, చదివి, చూసిన కథే అయినా.. ఏంటో రామాయణ కాన్సెప్ట్‌తో మళ్లీ సినిమా వస్తుందంటే చూడకుండా ఉండలేం. అంతటి గొప్ప డ్రామా ఉన్న కథ ఇది. నితీష్ తివారీ ఈ కథకు సరికొత్త విజువల్స్ అందించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో యష్‌ను ఎక్కువగా హైలేట్ చేశారు. రణ్ బీర్ కపూర్ రాముడిగా నటించగా.. సాయిపల్లవి సీత పాత్రలో నటించింది.
Source link
Ramayana Movie: గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రామాయణ' మూవీ ట్రైలర్.. యష్ వేరే లెవల్ అబ్బా..!
