చేతులు సరిగ్గా కడుక్కోకపోతే సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి కారణమవుతాయి. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని డాక్టర్ జహీర్ అహ్మద్ సూచిస్తున్నారు.
Source link
Handwashing Day: చేతులు కడుక్కుంటున్నారా.. అయితే ఈ తప్పు అస్సలు చేయకండి..!
