IRCTC New Website For Ticket Booking: గతంలో రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి పదేపదే లాగిన్ అవ్వాల్సి వచ్చేది. క్యాప్చా (CAPTCHA) కోడ్‌ను నమోదు చేయడం కూడా తప్పనిసరిగా ఉండేది. అయితే IRCTC ఇప్పుడు తన కొత్త బీటా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
Source link
IRCTC Ticket Booking: IRCTC కొత్త వెబ్‌సైట్ లాంచ్..! ఇకపై క్షణాల్లోనే రైల్వే టిక్కెట్స్, తత్కాల్ బుకింగ్
