Last Updated:
Russian Girl India Love Story: రెండు మనసులు కలవాలంటే కులం, మతం, ప్రాంతం మాత్రమే కాదు దేశ సరిహద్దులతో సంబంధం లేదని ఓ ప్రేమజంట నిరూపించింది. నిరుపేద కుటుంబానికి చెందిన తన ప్రియుడితో జీవితాన్ని పంచుకునేందుకు సొంత దేశం వదిలి ఇండియాకు వచ్చిన ఓ రష్యన్ అమ్మాయి గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు. వాళ్ల లవ్ స్టోరీ చూసి ఈర్శ్య పడుతున్నారు.
