ప్రభన్యూస్

Nithiin: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఎవరో తెలుసా?.. గ్లింప్స్ అదిరిపోయిందిగా!

నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అలియాస్ రుక్మిణి. మురళికాంత్ దేవాసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో మంచి పాజిటీవ్ బజ్ తీసుకొచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా హీరోయిన్‌ను పరిచయం చేశారు. ఈ సినిమాలో అసీఫా సయిద్ అనే కొత్తమ్మాయి హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఆమె గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. చూస్తుంటే ఈ మూవీలో చాలా స్క్రిక్ట్ టీచర్‌గా కనిపించబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను డిసెంబర్ 4న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 October 2026, 7:18 pm Digital Edition : Prabhanews