ప్రభన్యూస్

Psychology: ఒక వ్యక్తి మీతో మాట్లాడేటప్పుడు ఈ 5 పనులు చేస్తున్నారా? మీ గురించి వాళ్లు ఏం అనుకుంటున్నారో తెలుసా? |

Psychology: ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలో కేవలం మాటలే కాకుండా వారి శారీరక కదలికలు ఎన్నో అంతర్గత విషయాలను బయటపెడతాయని 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోఫిజీషియన్ డాక్టర్ సుధీర్ కుమార్ వివరిస్తున్నారు. మనుషులు తమ భావాలను మాటల్లో దాచిపెట్టగలిగినప్పటికీ వారి అచేతన మనస్సు, నాడీ వ్యవస్థ నియంత్రించే శరీర సంకేతాలను మాత్రం అస్సలు దాచలేరని స్పష్టం చేస్తున్నారు. ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు వారి చేతులు, కళ్లు, కాళ్ల కదలికలు ఎలా ఉన్నాయో గమనిస్తే వారు మీ మాటలను నిజంగా ఆసక్తిగా వింటున్నారా, విసుగు చెందుతున్నారా లేదా ఏదైనా దాస్తున్నారా అనేది స్పష్టంగా అర్థమవుతుందని తెలుపుతున్నారు. మానసిక, నాడీ సంబంధిత విశ్లేషణల ప్రకారం ఒకరి అంతరంగాన్ని పసిగట్టే ఆ 5 ప్రధాన శారీరక సంకేతాలు, వాటి వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 October 2026, 7:57 pm Digital Edition : Prabhanews