అన్నం మెత్తగా, జిగురుగా మారితే పారేయాల్సిన అవసరం లేదు. విశాఖపట్నానికి చెందిన సాయి పల్లవి కొన్ని సులభమైన చిట్కాలతో అదనపు తేమను తగ్గించుకోవచ్చని, లేదా ఇతర రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
Source link
Cooked Rice Tips: కుక్కర్లో వేసిన అన్నం ముద్దగా అవుతోందా.. వృథా చేయకుండా ఇలా చేయండి..!
