ఒకప్పుడు వయసు పెరిగినవారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు చిన్న వయసులోనూ మధుమేహం కేసులు నమోదవుతున్నాయి. అందుకే కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉన్నవారు చిన్నప్పటి నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది.
Source link
Diabetes: పేరెంట్స్కు డయాబెటిస్ ఉంటే పిల్లలకూ వస్తుందా?.. అసలు నిజం ఇదే!
