ప్రభన్యూస్

Special Trains: ఈ దసరా, దీపావళి ప్రత్యేక రైళ్లల్లో 20 వేలకు పైగా బెర్తులు ఖాళీ… ట్రైన్ నెంబర్స్ ఇవే |

Dussehra Diwali special trains 2026, South Central Railway berth availability, Telangana railway special trains, Andhra Pradesh festival train bookings, vacant berths special trains, advance train reservation 2026, దసరా రైలు టికెట్ల తాజా సమాచారం, దీపావళి ప్రయాణానికి రైలు సీట్లు, పండుగల కోసం ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్ రైలు రిజర్వేషన్ వివరాలు, చర్లపల్లి రైళ్లలో ఖాళీ బెర్తులుDussehra Diwali special trains 2026, South Central Railway berth availability, Telangana railway special trains, Andhra Pradesh festival train bookings, vacant berths special trains, advance train reservation 2026, దసరా రైలు టికెట్ల తాజా సమాచారం, దీపావళి ప్రయాణానికి రైలు సీట్లు, పండుగల కోసం ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్ రైలు రిజర్వేషన్ వివరాలు, చర్లపల్లి రైళ్లలో ఖాళీ బెర్తులు

ట్రైన్ నంబర్ 07651 జల్నా-ఛప్రా స్పెషల్‌లో అక్టోబర్ 7న 305 బెర్తులు, అక్టోబర్ 14న 614, అక్టోబర్ 21న 632, అక్టోబర్ 28న 47 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మరో బీహార్ వెళ్లే రైలు ట్రైన్ నంబర్ 07041 చర్లపల్లి-ససారం స్పెషల్‌లో అక్టోబర్ 8న 406 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 15న 523, అక్టోబర్ 22న 730, అక్టోబర్ 29న 524, నవంబర్ 19న 706, నవంబర్ 26న 775 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ట్రైన్ నంబర్ 07027 చర్లపల్లి-బ్రహ్మపూర్ స్పెషల్‌లో అక్టోబర్ 23న 339 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 30న 617, నవంబర్ 6న 363, నవంబర్ 13న 695, నవంబర్ 20న 683, నవంబర్ 27న 721 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 October 2026, 1:15 pm Digital Edition : Prabhanews