ప్రభన్యూస్

Repo Rate History: ఒకప్పుడు 16%, కరోనా వేళ 4%, ఇప్పుడు 5.50%… రెపో రేటు కథ తెలుసా? | India’s Repo Rate Journey: From 16% High to 4% Low |

RBI repo rate latest update, repo rate hike 2026, home loan EMI increase, floating rate loan interest, RBI interest rate decision, home loan interest rates India, bank loan interest rates, ఆర్‌బీఐ తాజా నిర్ణయం, లోన్ వడ్డీ రేటు పెంపు, హోమ్ లోన్ ఈఎంఐ లెక్కలు, బ్యాంకు రుణాల తాజా అప్‌డేట్, రుణగ్రహీతలకు ఆర్‌బీఐ అలర్ట్, నెలవారీ ఈఎంఐ తగ్గించుకునే మార్గాలు, వడ్డీ భారం తగ్గించే చిట్కాలు

భారత్‌లో రెపో రేటు గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నో మార్పులు చూసింది. రాయిటర్స్ కథనం ప్రకారం ఒకప్పుడు ఏకంగా 16 శాతానికి చేరిన ఈ రేటు, కరోనా సమయంలో 4 శాతానికి పడిపోయింది. ఇప్పుడు మళ్లీ 5.50 శాతానికి చేరింది. 2023 ఫిబ్రవరి తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వరుసగా 21 సమావేశాల్లో రెపో రేటును పెంచలేదు. ఈ మార్పులు నేరుగా బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు, ఈఎంఐలు, కొత్తగా రుణం తీసుకునే వారి ఖర్చులపై ప్రభావం చూపుతాయి. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధానంలో రెపో రేటు చాలా కీలకమైనది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూడటం కోసం ఆర్‌బీఐ ఈ రేటులో మార్పులు చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 October 2026, 11:35 am Digital Edition : Prabhanews