ఈ సినిమా అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. షహద్ నీలాంబర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అసలు ఈ సినిమాలో ఆయన రాసుకున్న స్క్రీన్‌ప్లే మాములుగా ఉండదు. మరీ ముఖ్యంగా పోలీసులకు, సీనియర్ ఆఫీసర్‌కు మధ్య జరిగే మైండ్ గేమ్ మాములు థ్రిల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వదు.

