ప్రభన్యూస్

DJ Sound During Pregnancy: డీజే సౌండ్స్‌ గర్భిణులకు ఎంతవరకు సేఫ్?.. పుట్టబోయే బిడ్డపై ప్రభావం ఉంటుందా? |

పెళ్లిళ్లు, పండుగలు, ఊరేగింపులు, ఇతర వేడుకల్లో డీజేలు, భారీ సౌండ్‌ సిస్టమ్‌లు ఇప్పుడు సాధారణంగా మారాయి. అయితే గర్భిణులు ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండటం గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చాలా పెద్ద శబ్దం, బాస్‌ వైబ్రేషన్లు, స్పీకర్లకు చాలా దగ్గరగా ఉండటం వల్ల అసౌకర్యం కలగవచ్చని సికింద్రాబాద్‌ కిమ్స్ హాస్పిటల్స్లో సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్‌‌ డాక్టర్ వసుంధర చీపురుపల్లి, న్యూస్18 తెలుగుతో తెలిపారు.   

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 October 2026, 11:09 am Digital Edition : Prabhanews