హనుమాన్ హీరో తేజ సజ్జా ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ తెరకెక్కించిన ‘ది ట్రైటర్స్’ షోను హోస్ట్ చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఈ షోలో పాల్గోన్న 20 మందిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ షో అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా తేజ సజ్జా ఈ గేమ్ గురించి మాట్లాడాడు..
Source link
