ఒకప్పుడు చౌకైన డేటాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో.. ఇప్పుడు మరో పెద్ద అడుగు వేస్తోంది. చేతిలోని ఫోన్ నుంచి ఇంట్లోని టీవీ వరకు, అక్కడి నుంచి క్లౌడ్, ఉపగ్రహ సేవలు, కృత్రిమ మేధ వరకు తన పరిధిని విస్తరిస్తోంది.
Source link
Reliance Jio: టెలికాం కంపెనీ మాత్రమే కాదు.. టెక్నాలజీ సామ్రాజ్యంగా జియో.. అంబానీ భారీ ప్లాన్ ఇదే!
